Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
నవకల్పన లో దశ వ తరణంనవకల్పనలో ఆంధ్రప్రదేశ్ 10 వస్థానం తెలంగాణా 4వ స్థానం ర్యాంక్ లను నీతి ఆయోగ్ విడుదల చేసింది.
నీతి ఆయోగ్ రూపొందించిన నవకల్పన సూచీలో 2019లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో నిలవగా తెలంగాణ 4వస్థానాన్ని దక్కించుకుంది.
దీనిని ఆర్థికవృద్ధిని సాధించడానికి ఏ ప్రభుత్వం ఎలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న అంశాన్నీ ప్రాతిపదికగా తీసుకుని దీనిని రూపొందించారు.
ఈర్యాంకుల జాభితాను నీతిఅయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవకుమార్ సీఈఓ అమితాబ్ కాంత్ విడుదలచేశారు.
పెద్ద రాష్ట్రాలు చిన్నరాష్ట్రాల, ఈశాన్య రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలు వారీగా ర్యాంకులను ప్రకటించారు.
- కర్ణాటక మొదటిస్థానం
- ఈశాన్య రాష్ట్రాలలో సిక్కిం మొదటిస్థానం
- కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ మొదటి స్థానం
5అంశాలు ఆధారంగా తీసుకున్నారు
- మానవవనరులు ,
- పెట్టుబడులు,
- కార్మికులనైపుణ్యత ,
- వాణిజ్య అనుకూల పరిస్థితులు ,
- సురక్షిత న్యాయబద్ద మైనా వాతావరణం
ఓవరాల్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ కు 10 తెలంగాణ 4వస్థానం
1
|
సానుకూల వాతావరణం
|
8
|
9
|
2
|
పనితీరు
|
10
|
4
|
3
|
మానవమానవవనరులు
|
8
|
9
|
4
|
పెట్టుబడులు
|
10
|
7
|
5
|
నైపుణ్యాలు
|
4
|
5
|
6
|
వాణిజ్య వాతావరణం
|
7
|
4
|
7
|
సురక్ష చట్టబద్ధ వాతావరణం
|
11
|
16
|
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
రాష్ట్ర హైకోర్టు కు జస్టిస్ రాకేష్ కుమార్
పట్నాహైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు బదిలీచేయాలని సుప్రీమ్ కోర్ట్ కొలీజియం సిఫార్స్ చేసింది .
2011లో శాశ్వతన్యాయమూర్తిగా పదోన్నతిగా పొందారు.
న్యాయమూర్తిగా ఆయన పదవీకాలం డిసెంబర్ 31,2020 వరకు వుంది.
2011లో శాశ్వతన్యాయమూర్తిగా పదోన్నతిగా పొందారు.
న్యాయమూర్తిగా ఆయన పదవీకాలం డిసెంబర్ 31,2020 వరకు వుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు 37మంది న్యాయమూర్తులు వరకు నియమించుకునే వీలుండగా ప్రస్తుతం ప్రధానన్యాయమూర్తి సహా 14మంది ఉన్నారు.
జస్టిస్ రాకేష్ కుమార్ రాకతో ఆ సంఖ్య 15కు చేరింది.
జస్టిస్ రాకేష్ కుమార్ రాకతో ఆ సంఖ్య 15కు చేరింది.
ప్రపంచములోనే తొలి కృత్రిమ మేధ వర్సిటీ
ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం ది మహమ్మద్ బిన్ జాయేద్ యూనివర్సిటీ ఆఫ్ అరిఫీషియల్ ఇంటెలిజెన్సీ యూఏఈ లో అబుదాబి ప్రభుత్వం ప్రారంభించింది.
కృత్రిమ మేధాలో మిషన్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కోర్సులో విద్య అందిస్తారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
బ్రెగ్జిట్ కు కొత్త డీల్
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడానికి ఉద్దేశించిన నూతన ఒప్పందం ఫై అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్ ఈయూ లు ప్రకటించాయి.
ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు.
ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు.
తాజా ఒప్పందం బ్రెగ్జిట్ తరువాత ఐర్లాండ్ కు uk లో భాగంగా వుండే ఉత్తర ఐర్లాండ్ కు మధ్య కఠినతరమైన సరిహద్దు వుండకూడదని అన్ని పక్షాలు భావిస్తున్నాయి.
భూలోక సుందరిగా బెల్లా
23ఏళ్ళ అమెరికన్ అమ్మాయి పేరు బెల్లా హదీద్
అందం విషయంలో ప్రాచీన గ్రీకుల గణిత సూత్రాల ప్రకారం ఈమె ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అని తాజా పరిశోధనలో వెల్లడైంది.
వారిప్రమాణాల ప్రకారం ఈమె ముఖం 94.35శాతం సరిపోలింది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఐపీల్ సహాయక సిబ్బందిలో తొలి మహిళ
ఐపీల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు తమ సహాయక సిబ్బందిలో ఒక మహిళను తీసుకుంది .
టీమ్ మసాస్ థెరపిస్ట్ గా నవనీత గౌతమ్ ఎంపికైంది.
ఐపీల్ ఏ జట్టులో నైనా సహాయక సిబ్బందిలో ఒక మహిళ ఉండటం ఇదే మొదటిసారి.
No comments:
Post a Comment