Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
పోషకాహారంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ 30వస్థానందేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగున వుంది (30వస్థానం).
జాతీయసగటు 6.4%.
సిక్కిం 35.9% (ప్రధమ స్థానం).
కేరళ 32.5%.
అరుణాచల్ ప్రదేశ్ 20.6%.
ఈ విషయాన్నీ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేపట్టిన సమగ్ర జాతియ పోషకాహార సర్వే నివేదిక వెల్లడించింది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
బక్క చిక్కిన బాల్యంరాష్ట్రంలో 0.4 ఏళ్ళ చిన్నారుల్లో 35.5 మంది వయసుకు తగ్గ బరువు లేరు దేశంలో ఇది 33.4% గా ఉంది.
వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 31. 5%.
ఎత్తు కు తగ్గ బరువు లేని పిల్లలు 17.1% వున్నట్లు నివేదిక వెల్లడించింది.
2500 మంది నిపుణులతో సర్వే యూనిసెఫ్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా కేంద్రం సూక్ష్మ పోషకాలపై అతిపెద్ద సర్వే చేపట్టింది.
వృద్ధిరేటు 6.1%శాతమే ఐ ఎమ్ ఎఫ్
ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి గణనీయంగా తగ్గించింది వృద్ధి శాతం 7.3 శాతం లభిస్తుందని గత ఏప్రిల్ లో అంచనా వేయగా అందులో 1.2 శాతం మేర కోత విధించి 6.1 శాతనికి పరిమితం చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
శాప్ చాంప్ భారత్శాఫ్ అండర్ 15 మహిళల ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ భారత జట్టు సొంతం చేసుకుంది.
ఫైనల్లో భారత్ 5-3 బంగ్లాదేశ్ ను పెనాల్టీ షూటౌట్ లో ఓడించింది.
బెర్నర్ డైన్ ఎట్ వుడ్ కు బుకర్ ప్రైజ్
కెనడా రచయిత మార్గరెట్ ఎట్ వుడ్ ఆంగ్లో నైజీరియా రచయిత బెర్నర్ డైన్ లు 2019 బుకర్ బహుమతికి ఎంపికయ్యారు మార్గరెట్ ఎట్ వుడ్ రచించిన ద టెస్టా మెంట్స్ బెర్నర్ డైన్ రచించిన గర్ల్ వుమన్ అదర్ పుస్తకం రెండు ఒకదాని కొకటి పోటీ పడ్డాయి ఇద్దరిని కలిపి విజేతలుగా ప్రకటించింది.
ఈ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి మహిళా బెర్నర్ డైన్ కావడం విశేషం
కెనడా కు చెందిన మార్గరెట్ ఎట్ వుడ్ (79) బుకర్ ప్రైజ్ అందుకోవడం రెండవ సారి.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
15 రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన కేంద్రంప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధకమైన ఆహారం అందించాలని నిర్ణయించిన కేంద్రప్రభుత్వం మొట్ట మొదట దేశం లోని 15 రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది.
ఇప్పటి దాక ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం మాత్రమే ముందుకొచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేసినట్లు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా సమాచారం పంపింది
ఆ జిల్లాలో 12.60 లక్షల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.
ఈ పథకాన్ని మూడేళ్ళ పాటు అమలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.
No comments:
Post a Comment