Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
పేదరికం పై పోరుకు నోబెల్ప్రవాస భారతీయుడికి అత్యున్నత పురస్కారం
భార్యతో కలసి అవార్డు అందుకోనున్న అభిజిత్ బెనర్జీ.
ప్రపంచ పేదరికాన్ని నిర్ములించడానికి విన్నూతకోణం లో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు ప్రవాసభారతీయుడు అభిజిత్ బెనర్జీ కి అర్ధశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు.
అభిజిత్ ఆయన భార్యా ఎస్తర్ డాఫ్లో కి మరో అమెరికన్ ఆర్థిక వేత్త మైకేల్ క్రేమర్ లు సంయుక్తంగా ఈ అవార్డు ను అందుకున్నారు.
ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండవ మహిళ డఫ్లో.
ఈ పురస్కారం క్రింద 9లక్షల 18వేల అమెరికా డాలర్లు నగదు ఒక బంగారు పతాకం అందిస్తారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐ ఏ ఎస్పట్టుదలతో సాదించిన ప్రంజల్ పాటిల్.
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళగా ఐ ఏ ఎస్ గా నియమితురాలైన ప్రంజల్ పాటిల్ 14వతేది ఆమె తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించారు.
స్టేట్
|
గవర్నర్
|
ముఖ్య మంత్రి
|
ఆంధ్రప్రదేశ్
|
బిశ్వ భూషణ్ హరిచందన్
|
వై ఎస్ జగన్మోహనరెడ్డి
|
అరుణాచలప్రదేశ్
|
బ్రిగేడియర్ బి డి మిశ్రా
|
పేమఖండూ
|
అస్సాం
|
జగదీష్ ముఖి
|
శర్బానంద సోనోవాల్
|
బీహార్
|
ఫాగుచౌహాన్
|
నితీష్ కుమార్
|
ఛత్తీస్గఢ్
|
అనుసూయ ఉయికీ
|
భూపేష్ భాగేల
|
ఢిల్లీ
|
లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్
|
అరవింద్ కేజ్రీవాల్
|
గోవా
|
మ్రిదుల సిన్హా
|
ప్రమోద్ సావంత్
|
గుజరాత్
|
ఆచార్య దేవ్ వ్రత్
|
విజయ్ రూపాని
|
హర్యానా
|
సత్యదేవ్ నారాయణ్ ఆర్య
|
మనోహలాల్ ఖట్టర్
|
హిమాచల్ ప్రదేశ్
|
బండారు దత్తాత్రేయ
|
జై రామ్ ఠాకూర్
|
జమ్మూకాశ్మీర్
|
సత్యపాల్ మాలిక్
|
రాష్ట్ర పతిపాలన
|
ఝార్ఖండ్
|
ద్రూపది మర్ము
|
రఘువరదాస్
|
కర్ణాటక
|
వాజుభాయ్ రుడాభాయ్ వాలా
|
బి ఎస్ యెడియూరప్ప
|
కేరళ
|
ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
|
పినరాయి విజయన్
|
మధ్యప్రదేశ్
|
లాల్జీ టాండన్
|
కమలనాథ్
|
మహారాష్ట్ర
|
భగత్ సింగ్ కొష్యరీష్
|
దేవేంద్ర ఫడ్నవిస్
|
మణిపూర్
|
పద్మనాభ ఆచార్య
|
ఎన్ బీరెన్ సింగ్
|
మేఘాలయ
|
తథాగతారాయ్
|
కాన్రాడ్ కాంగ్ కాల్ సంగ్మా
|
మిజోరాం
|
ప్రో జగదీష్ ముఖి
|
జొరాంతంగా
|
నాగాలాండ్
|
ఆర్ ఎన్ రవి
|
నేయిఫియూ రియో
|
ఒడిశా
|
ప్రో గనేశి లాల్ మాథుర్
|
నవీన్ పట్నాయిక్
|
పాండిచ్చేరి
|
కిరణ్ బేడీ
|
v నారాయణస్వామి
|
పంజాబ్
|
వీ పి సింగ్ బదనోరే
|
కెప్టెన్ అమరిందర్ సింగ్
|
రాజస్థాన్
|
కల్ రాజ్ మిశ్రా
|
అశోక్ గెహెలోట్
|
సిక్కిం
|
గంగా ప్రసాద్
|
ప్రేమ్ సింగ్ తమంగ్
|
తమిళనాడు
|
భన్వారీలాల్ పురోహిత్
|
కె పళనిస్వామి
|
తెలంగాణ
|
తమిళిసై సౌందరరాజన్
|
కె చంద్రశేఖరరావు
|
త్రిపుర
|
రమేష్ బాయిస్
|
బిప్లాబీకుమార్
దేబ్
|
ఉత్తరప్రదేశ్
|
ఆనందిబెన్ పటేల్
|
యోగి ఆదిత్యానాథ్
|
ఉత్తరాఖండ్
|
బేబీ రాణి మౌర్య
|
త్రివేంద్రసింగ్
రావత్
|
వెస్టుబెంగాళ్
|
జగదీప్ ధంకర్
|
మమతా బెనర్జీ
|
No comments:
Post a Comment