Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
భారత్ కు చెందిన పునీత గా నన్ మరియం థ్రెసియావాటికన్ లోని సెయింట్ పీటర్ ప్రార్థన మందిరం వద్ద కనుల పండుగగా జరిగిన కార్యక్రమంలో కేరళకు చెందిన క్రైస్థవ సన్యాసిని నన్ మరియం థ్రెసియాకు పొప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ ప్రకంటించారు.
నిరుపేదలకు అభాగ్యులకు నిస్వార్థంగా సేవలందించిన ఆమె మరో నలుగురికి పునీతహోదా ప్రకటించారు.
తమిళనాడు లో చిన్న శ్రీహరికోట
బుల్లి ఉపగ్రహా ప్రయోగాలకోసం కులశేఖర పట్నంలో ఇస్రో కేంద్రం రోదసి ప్రయోగాలకోసం మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సన్నాహాలు చేస్తోంది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ద్యుతికి డబుల్జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ డబుల్ సాధించింది.
మహిళల 200మీటర్ల పరుగులో ద్యుతి 23. 17సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం గెలుచుకుంది.
డబుల్ సాధించిన ద్యుతి ఉత్తమ మహిళా అథ్లెట్ గా అవార్డు అందుకుంది.
ఫైనల్లో ఓడిన మంజు
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ స్వర్ణం సాధించాలన్న మంజురాణి కల చెదిరింది .
ఫైనల్లో ఓడిన మంజురాణి రజతంతో సంతృప్తి చెందింది.
48కేజీ ల విభాగంలో తుది సమరంలో మంజు 1-4తో ఎక్తారీనా ఫల్ట్ సేవా (రష్యా )చేతిలో ఓడింది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
బైల్స్ ఆల్ టైమ్ గ్రేట్అమెరికా సంచలన జిమ్నాస్ట్ సిమోనా బైల్స్ ఆల్ టైమ్ గ్రెట్ గా మారింది.
23ప్రపంచ పతకాలతో బెలారస్ దిగ్గజం విటలీషేర్ బో సరసన నిలిచిన బైల్స్ 13వ తేదీ జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్ విభాగంలో బిమ్ ఫ్లోర్ విభాగంలో స్వర్ణాలను సొంతంచేసుకుంది.
మొత్తం 25పతకాలతో ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచింది.
డచ్ విజేత లక్ష్యసేన్
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ కెరీర్లో తొలి బిడబ్ల్యూ ఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
అతడు డచ్ ఓపెన్ విజేత గా నిలిచాడు 13వతేది జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్ జపాన్ కు చెందిన యుసుకే ఓనోదేర విజయం సాధించాడు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఆర్ నారాయణమూర్తికి జాతీయ అవార్డుప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి కి ప్రజాచిత్రాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు -జానకమ్మ జాతీయ అవార్డు లభించింది.
జపాన్ లో టైపూన్ బీభత్సం
జపాన్ ను హగీబిస్ టైపూన్ వణికిస్తుంది టైపూన్ దాటికి 33మంది మృతి చెందగా 15మంది జాడ తెలియకుండా పోయింది.
ఈ తుఫాన్ దాటికి జపాన్ లోని హోన్షు ద్విపం తీవ్రం గా దెబ్బతింది.
మహిళల మారథాన్ లో ప్రపంచ రికార్డు
మహిళల మారథాన్ లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 13వతేది జరిగిన షికాగో మారథాన్ లో కెన్యాకు చెందిన 25ఏళ్ళ బ్రిగిడ్ కోస్గ్ 42. 195కిలోమీటర్ల దూరాన్ని 2గంటల 14నిమిషాల 04సెకండ్ల లో పూర్తి చేసి విజేత గా నిలిచింది.
16ఏళ్ళ గా పౌలా రాడ్ క్లిఫ్ (బ్రిటన్ 2గం . 15. 25)పేరిట వున్న ప్రపంచ రికార్డు ను కోస్గ్ తిరగరాసింది.
No comments:
Post a Comment