Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
S V B C డైరెక్టర్లుగా ఇద్దరినియామకం
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డులో డైరెక్టర్లుగా టీవి జర్నలిస్ట్ స్వప్న మరియు సినీనటుడు శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.
చైర్మన్ గా పృథ్విరాజ్ బాలిరెడ్డి నియమితులయ్యారు.
బైల్స్ ఆల్ టైమ్ రికార్డ్
అమెరికా సంచలన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ఖాతాలో మరో ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణం వాల్ట్ విభాగంలో స్వర్ణం గెలిచినా బైల్స్ ఓవరాల్ గా తన ప్రపంచఛాంపియన్షిప్ లో స్వర్ణాల సంఖ్య 17కు పెంచుకుంది.
మొత్తం మీద 23 ప్రపంచపతకాలతో విటలిషేర్బోఆల్ టైమ్ రికార్డు ను సమంచేసింది.

రెండుగంటల్లోపే మారథాన్
కెన్యాఅథ్లెట్ ఏలియూడ్ కిప్ చోగ్ చరిత్ర సృష్టించాడు
రెండుగంటల్లో మారథాన్ (41. 195)కిలోమీటర్ల ను పూర్తిచేసి ఆ ఘనత సాదించిన తొలి అథ్లెట్ గా నిలిచాడు.
ప్రపంచఛాంపియన్షిప్ ప్రజ్ఞానంద
ప్రపంచయూత్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత 14 ఏళ్ళ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
తమిళనాడుకు చెందిన ఈ క్రీడాకారుడు అండర్ 18విభాగంలో స్వర్ణాన్ని కైవసంచేసుకున్నాడు.
ఈ ఛాంపియన్షిప్ లో భారత్ ఒక స్వర్ణం మూడు రజతాలు మూడు కాంస్యాలు లభించాయి.

షాట్ ఫుట్ లో తజిందర్ జాతీయ రికార్డు
జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో తజిందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.
పురుషుల షాట్ ఫుట్ ఈవెంట్ లో తజిందర్ ఇనుపగుండును 20. 92మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతాకాన్ని సాధించాడు.
20. 75మీటర్ల తో తన పేరిట వున్న జాతీయ రికార్డు ను అతను బద్దలు కొట్టాడు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019 Video Class: Click Here

No comments:
Post a Comment