Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
సంక్షోభ పరిష్కర్తలకూ శాంతి వందనం
ఇథియోపియా ప్రధాని అభియ్ కి నోబెల్ శాంతి పురస్కారం
ఎరిట్రియాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించిన ధీశాలి
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి పురస్కారం మరోసారి అనూహ్యవ్యక్తిని వరించింది.
2019కు గాను ఈ అత్యున్నత బహుమతికి ఎంపికయ్యారు.
పొరుగుదేశం ఎరీట్రియాతో శాంతి ఒప్పందం కుదుర్చు కోవడంతో పాటు కీలక సంస్కరణలతో ఇథియోపియాను ప్రగతిపధంలో పరుగులు పెట్టిస్తున్నందుకుగాను ఆయనకు ఈ గౌరవం లభించింది.
తాజాగా ప్రకటించిన 100వ నోబెల్ శాంతి పురస్కారం కావడం విశేషం.

మూగబోయిన సాక్సఫోన్
ప్రఖ్యాత విద్వాంసుడు కద్రి గోపాలనాద్ కన్నుమూత
కర్ణాటక సంగీతాన్ని సాక్సఫోన్ ద్వార వినిపించడంలో గోపాలనాధ్ అయ్యర్ అంతర్జాతీయఖ్యాతిని అర్జించారు.
మంగలనాద, జెమ్ టోన్స్, త్యాగరాజ కీర్తనలు, ఇరుముడి తాంగి 40ఫై చిలుకు ఆల్బంలను రూపొందించారు.
వైద్యసలహామండలి ఏర్పాటు
కేంద్రప్రభుత్వం కొత్తగా రూపొందించిన జాతీయవైద్య కమిషన్ చట్టం ప్రకారం జాతీయవైద్యమండలి ఏర్పాటయింది.
24 రాష్ట్రాల వైద్యమండళ్ళకు సభ్యత్వం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ టి ఆర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి
బుచిపూడి సాంబశివారెడ్డి ఇందులో సభ్యులుగాఉన్నారు.

వెంకయ్యనాయుడుకికామోరోస్ అత్యున్నతపురస్కారం
భారత్ కామోరోస్ దేశాలమధ్య రక్షణ ఆరోగ్యరంగాలు సహా పలు అంశాలలో పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.
కామోరోస్ పర్యటనలో ఉన్న ఆయన ఆదేశ అధ్యక్షుడు అజాలి అసౌమని తో రాజధాని మొరోని లో భేటీ అయ్యారు.
రెండు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి ఈ సంధర్బంగా కామోరోస్ అత్యున్నతపురస్కారం
ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అధ్యక్షుడు అజాలి అందజేశారు.
చండీప్రసాద్ కు ఇందిరాగాంధీ పురస్కారం
ప్రముఖ పర్యావరణ వేత్త సామజిక ఉద్యమకారుడు చండీప్రసాద్ భట్ కి ఇంధిరా గాంధీ జాతీయ సమైక్యత పురస్కారం లభించింది.
ఈ పురస్కారంకింద 10 లక్షలు నగదు ప్రశంసా పత్రాన్ని బహుకరించనుంది.

మానవహక్కుల పరిరక్షణకు ప్రత్యేకప్రణాళిక
మానవహక్కుల పరిరక్షణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా కార్యదళాన్ని ఏర్పటుచేయనుంది.
మానవహక్కుల జాతీయకార్యాచరణ రూపకల్పనకు ఏర్పాటయ్యే కార్యదళంలో కేంద్ర హోంశాఖ సామాజికన్యాయం, ఆరోగ్యశాఖల ప్రతినిధులతోపాటు జాతీయ మానవహక్కుల సంస్థ పౌర సంస్థ ప్రతినిదులు సభ్యులుగా ఉంటారు.
కృత్రిమ చర్మంతో హ్యూమనోయిడ్ రోబో
మర మనుషుల్లో సున్నితత్వాన్ని పెంచేదిశగా జర్మనీలోని మ్యూనిక్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్ర్హవేత్తలు కీలక ముందంజ వేశారు.
పూర్తి శరీరం కృత్రిమ చర్మంతో కప్పి ఉన్న హ్యూమనోయిడ్ రోబో ను తొలిసారిగా అబివృద్దిచేసారు.

ద్యుతి రికార్డు స్వర్ణం
భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతిచంద్ మరోసారి జాతీయ రికార్డు బద్దలుకొట్టింది.
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంయన్షిప్ మహిళల 100మీటర్ల పరుగురేసులో 11 ;22సెకన్లలో పూర్తిచేసిన ఆమె ఇదివరకు తనపేరిట వున్న రికార్డు 11;26సెకండ్లను తిరగ రాసింది. అర్చన హిమశ్రీ తరువాత స్థానాల్లో నిలిచారు.
పురుషుల 100మీటర్లపరుగులో
అమియాకుమార్ మాలిక్9( ఒడిశా)10. 46సెకండ్లలో రేసుపూర్తి చేసి బంగారుపతకం గెలుచుకున్నాడు.
పురుషుల 400 మీటర్లలో హర్డిల్స్ లో జబీర్ అగ్రస్థానాన్ని కైవసంచేసుకున్నాడు.

2025 నాటికీ క్షయరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ 2025 నాటికీ క్షయవ్యాధి రహితరాష్ట్రంగా తీర్చిదిద్దాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు.
రాజభవన్ లో నిర్వహించిన 70వ క్షయ నియంత్రణ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హాస్పిటల్స్ కు కాయకల్ప అవార్డులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోని పీ హెచ్ సి _సి హెచ్ సి హాస్పిటల్స్ కు కాయకల్ప అవార్డులు లభించాయి.
మెరుగైనసేవలు పారిశుద్ధ్యనిర్వహణ స్వచ్ఛతా ప్రమాణాల ప్రాతిపదికన హాస్పిటల్స్ కు కేంద్రం ప్రతిఏటా అవార్డులు ను ఇస్తుంది.
ఢిల్లీ లోజరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని ఆయా హాస్పిటల్స్ బాధ్యులకు కేంద్రవైద్య ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ అవార్డులు అందచేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా హాస్పిటల్స్ విభాగంలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కు మొదటిస్థానం పి హెచ్ సి -సి హెచ్ సి విభాగంలో రాజోలు సామజిక ఆరోగ్యకేంద్రానికి మొదటిస్థానం దక్కింది.

No comments:
Post a Comment