Current Affairs Telugu October 11th 2019 | Telugu Current Affairs october 2019 - GOVERNMENT JOBS

Saturday, October 12, 2019

Current Affairs Telugu October 11th 2019 | Telugu Current Affairs october 2019

Current Affairs Telugu October 2019 కరెంటు  అఫైర్స్  తెలుగు  అక్టోబర్  2019
తొలి మహిళా సైనిక దౌత్య అధికారిగా అంజలి 
 • విదేశాలలో భారత సైనిక దౌత్య అధికారిగా నియమితులు అయిన తొలి మహిళగా వింగ్ కమేండర్ అంజలి సింగ్ రికార్డు నెలకొల్పేరు. 
 • రష్యా లోని భారత రాయభారి కార్యాలయం లో డిప్యూటీ ఎయిర్ అటాచ్ గా అంజలి బాధ్యతలు స్వీకరించారు. 

ప్రపంచ ఎన్నికల సంగం అధ్యక్షుడిగా సునీల్ ఆరోడ 

 • ప్రపంచ ఎన్నికల సంగం అధ్యక్షుడిగా భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ ఆరోడ నియమితులు అయ్యారు. 
 • బెంగుళూర్ లో నిర్వహిస్తున్న AWEB 4వ సర్వసభ్య సమావేశంలో సమైక్య మాజీ అధ్యక్షుడు అయాన్ మింకు రాడులెస్కో  నుంచి న్సునీల్ ఆరోడ ఈ భాద్యతలు స్వీకరించారు .
 • ఇతను 2020 వరకు ఇ పదవిలో కొనసాగుతారు. 
Current Affairs Telugu October 2019 కరెంటు  అఫైర్స్  తెలుగు  అక్టోబర్  2019

సౌర జ్వాలలను గుర్తించిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ 

చంద్రయాన్ 2 ఆర్బిటర్ లోని కీలక ఉపకరణల్లో ఒకటైన సోలార్ X -RAY మానిటర్ సౌరజ్వాలను నమోదు చేసింది. అందులోని  X -RAY ఉద్గారాల స్థాయిని కొలిచింది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో వరుసగా వీటిని గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. 
వీటినుంచి రేడియో ధార్మికత వెలువడుతుంది.  అందులో  X -RAY ఉంటాయి.  వీటిని తెలివిగా ఉపయోగించుకోవడం వల్ల చంద్రుని పై ఖనిజాల ఉనికిని XSM గుర్తిస్తుంది. 

సౌదీ సైన్యం లో మహిళలు     

 • మహిళలపై చాల కా లం నుంచి ఉన్న ఆంక్షలని తొలగించడం లో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. 
 • సౌదీ మహిళలు ఇకపై సైనిక దళల్లో ను సేవలందించేందుకు  వీలు కల్పిస్తూ సౌదీ యువరాజు మహమ్మద్ బీన్ సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినారు. 
Current Affairs Telugu October 2019 కరెంటు  అఫైర్స్  తెలుగు  అక్టోబర్  2019

చీకటి నుంచి వెలుగు వైపు  

 • దేశంలో గణనీయం గా తగ్గినా అందుల సంఖ్య భారత్ తాజా నివేదిక వెల్లడించింది. 
 • 2007 తో పోలిస్తే అందుల సంఖ్య 47% తగ్గింది అని తెలిపింది 2020 కల్లా మొత్తం జనాభాలో అంధుల  సంఖ్యను 0. 3% కి తగ్గించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు చేరువ అయినట్లు పేర్కొనింది. 
 • భారత్ లో అంధుల సంఖ్య 1. 2 కోట్లు, 2019 లో 48 లక్షలు ఈ సర్వే చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ  శాఖ తో కలిసి ఢిల్లీ లోని ఎయిమ్స్ కి చెందిన DR రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాలమిక్ సైన్సెస్. 
 • 2019 నాటికీ 25% తగ్గించాలని ప్రపంచ దేశాలకు WHO లక్ష్యం విధించింది. దానిని మన దేశం సునాయాసంగా అధిగమించింది. 
Current Affairs Telugu October 2019 కరెంటు  అఫైర్స్  తెలుగు  అక్టోబర్  2019

బైల్స్ ఖాతాలో మరో స్వర్ణం 

 • అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. అద్భుత విన్యాసాలను కొనసాదగించిన ఆమె ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆల్ రౌండ్ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. 
 • మొత్తంగా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో బైల్స్ కు ఇది 16వ స్వర్ణం కావడం విశేషం ఓవర్ అల్ గా 22 ఏళ్ళ బైల్స్ కెరీర్ లో ఇది 22వ పతకం. 

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్       

 • మహమ్మద్ హుసాముద్దిన్ (తెలంగాణ), లలిత ప్రసాద్ (ఆంధ్ర ప్రదేశ్) జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిలిచారు.  
 • 57 కేజీల విభాగంలో హుసాముద్దిన్ 3-2 తో సచిన్ సివచ్ ను (రైల్వేస్ ) ఓడించాడు. 
 • 52 కేజీల విభాగం ఫైనల్ లో 3-2 తో ఆశిస్ ఇస్నా పై (రైల్వేస్)  లలిత ప్రసాద్ విజయం సాధించాడు 
Current Affairs Telugu October 2019 కరెంటు  అఫైర్స్  తెలుగు  అక్టోబర్  2019

ప్రభావశీల రచనలకు సాహిత్య నోబెల్ 

 • 2019 వ సంవత్సరానికి నోబెల్ బహుమతి అందుకోనున్న ఆస్ట్రియా రచయిత పీటర్ హేండ్కే 2018 వ సంవత్సరానికి సంబందించిన రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్ నోబెల్ పురస్కారం లభించింది.  
 • ఆమె రాసిన నవల ది బుక్ అఫ్ జాకోబ్ అనే నవలకు నోబెల్ బహుమతి వచ్చింది . పోలెండ్ కు చందిన ఓల్గా టోర్కార్క్విజ్ ఆమె పర్యావరణ వేత్త మేధావి. 
 • నోబెల్ బహుమతి అందుకున్న మహిళలలో ఈమె 15వ వారు. 
Current Affairs Telugu October 2019 కరెంటు  అఫైర్స్  తెలుగు  అక్టోబర్  2019

2 వేల వ్యాధులకు  ఆరోగ్యశ్రీ 

2020 జనవరి 1 నుంచి 2 వేల వ్యాధులకు చికిత్స పశ్చిమ గోదావరి నుంచి ప్రారంభవం తలసేమియా రోగులకు రూ 10000/- మరియు పక్షవాత బాధితులకు రూ  5000/- అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కంటివెలుగు పథకం యొక్క కార్యక్రమం సందర్భంగా చెప్పారు. 2. 12 కోట్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయి. ఆరు దశలలో కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తారు.    
Current Affairs Telugu October 2019 video class: Click Here  

No comments:

Post a Comment