Current Affairs Telugu October 2019 Telugu Current Affairs October 2019
కంటి వెలుగుకు నేడే శ్రీ కారం- 560 కోట్ల తో రెండున్నర సంవత్సరలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకం అమలు.
- రాష్ట్రము లో అంధత్వ నివారణలో భాగంగా ప్రజలు అందరికి కంటి పరీక్షలు నిర్వహిచడం అవసరం ఐన వారికీ ఉచిత కళ్ళద్దాల పంపిణి ఇతర వైద్య సేవలు అందిచడమే లక్ష్యం గా డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు.
లిథియం బ్యాటరీ సృష్టికర్తలకు నోబెల్ బహుమతులు
రసాయన శాస్త్రం విభాగంలో ప్రకటన
1.జాన్ గుడేనవ్ (అమెరికా)-ఇ తనకి 97 సంవత్సరాలు అత్య అధిక వయసుగలవాడు.
2.స్టాన్లీ విటింగ్ హమ్ ( బ్రిటన్ )
3.అకిరా యోషినో (జపాన్)
మానవాళి చరిత్ర లో విప్లవాత్మక మైన ఆవిష్కారణలో ఒకటి గా పేరు గాంచిన లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్తలు .
Current Affairs Telugu October 2019 Telugu Current Affairs October 2019
ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిప్
- అమెరికా సంచలన జిమ్నాస్టిక్ సిమోనా బైల్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 15 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది .
- మొత్తం గా ప్రపంచ ఛాంపియన్ షిప్ చరిత్ర లో బైల్స్ కు ఇది 21 వ టైటిల్ దీంతో రష్యా కు చెందిన ఖోర్కినా (20)ను
- వెనక్కి నెట్టి అత్యధిక ప్రపంచ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా ఆమె అవతరించింది
ఇరాన్ ఫుట్ బాల్ స్టేడియం లో మహిళలకు ప్రవేశం
- ఇరాన్ లో దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఫుట్ బాల్ స్టేడియం లో కి మహిళలకు ప్రవేశం లేదు.
- అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి బహిష్కరిస్తామని ఫిపా హెచ్చరించడంతో మహిళలను స్టేడియంలోకి అనుమతించాలని ప్ర్తభుత్వం నిర్ణయించింది.
Current Affairs Telugu October 2019 Telugu Current Affairs October 2019
విశ్వ అన్వేషకులకు సలాం
- భౌతి క శాస్త్రం లో నోబెల్ పురస్కారం.
- కెనడా అమెరికా ఖోగోళ శాస్త్రవేత్త జేమ్స్ పిబుల్స్
- స్విట్జార్లాండ్ శాస్త్రవేత్తలు మిషల్ మేయర్, డి డి యెర్ కేలాజ్ ఈ ముగ్గురికి నోబెల్ పురష్కారం లభించింది .
అమెరికాలోని కార్నెగీ ఇన్స్టిట్యూట్
అమెరికాలోని కార్నెగీ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ కు చెందిన స్కాట్ స ఎస్ షెఫర్డ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు బృందం పరిశోధనలో అక్టోబర్ 8 న శనిగ్రహానికి ఉన్న మొత్తం ఉపగ్రహలు సంఖ్య 82 గా తేలింది .
ఐక్యరాజ్య సమితి కి నిధుల కొరత ఏర్పడింది
ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 230 మిలియన్ డాలర్ల లోటుతో ఉన్నట్లు సెక్రటరీ ఆంటోనీయగుటెరస్ అక్టోబర్ 8 న వెల్లడించినారు.
Current Affairs Telugu October 2019 Telugu Current Affairs October 2019
పోటీతత్వంలో 10 స్థానాలు దిగువుకు భారత్
- అంతర్జాతీయ ఆర్ధిక వేదిక రూపొందించిన గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ లో క్రితం ఏడాది 58 వ స్థానం లో నిలిచినా ఈ ఏడాది 68 పరిమితం .
- సింగపూరు మొదటి స్థానం అమెరికా రెండో స్థానం హొంగ్ కాంగ్ మూడో స్థానం నెదర్లాండ్ నాలుగో స్థానం
current affairs October 2019 daily video class : click here
No comments:
Post a Comment